ఆర్ఐ వెంకట్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి: టిఎన్జీవో

64చూసినవారు
ఆర్ఐ వెంకట్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి: టిఎన్జీవో
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తాలూకా టీఎన్జీవో సంఘం నాయకులు బాలానగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం వెంకట్ రెడ్డి పై ఉన్న సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బుధవారం షాద్ నగర్ ఆర్డిఓ కార్యాలయాల్లో టీఎన్జీవో నాయకులు పలువురు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరుపై వినతి పత్రం సమర్పించారు. బాలానగర్ లో జరిగిన సంఘటన టీఎన్జీవో సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.

ట్యాగ్స్ :