షాద్ నగర్ చౌరస్తాలో ఘన స్వాగతం

64చూసినవారు
షాద్ నగర్ చౌరస్తాలో ఘన స్వాగతం
అనుకున్న లక్ష్యాన్ని సాధించావు అన్న జయహో నీ విజయ పోరు. పోరాటపటిమలో యువతకు ఆదర్శంగా నిలిచిన మీకు శుభాభినందనలు అంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వీరాభిమాని గుట్ట రాజు హర్షం వ్యక్తం చేశాడు. ఎన్నికల ఫలితాలు అనంతరం మొదటిసారిగా ఆదివారం షాద్ నగర్ చౌరస్తాకు భారీ కాన్వాయ్ తో వచ్చిన నవీన్ రెడ్డి తదితరులను పలువురు అభిమానులు పెద్ద ఎత్తున భారీ గజమాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్