మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై బెదిరింపులు (వీడియో)

570చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని బాగ్‌పత్ లో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భవతి అయింది. ఈ విషయాన్నీ బాలిక యువకుడితో చెప్పడంతో.. అబార్షన్ చేయించుకోమని టార్చర్ చేశాడు. దానికి బాలిక నిరాకరించింది. అబార్షన్ కోసం బాలికకు రూ. 5 వేలు ఇచ్చి.. చేయించుకోకపోతే చంపేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్