రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

83చూసినవారు
రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్
2023లో ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రభుత్వ, ప్రత్యేక దళాలు 17 రోజులపాటు ప్రయత్నించినా వారిని రక్షించలేకపోయాయి. కానీ, ర్యాట్ హోల్ మైనర్స్ ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ టన్నెల్ లోపల పరిస్థితులను చూసిన తర్వాత ఓ అంచనాకు వచ్చే అవకాశముంది. వారు ఏం చెప్తారన్నది ఆసక్తిగా మారింది.