SLBC ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు వీళ్లే!

68చూసినవారు
SLBC ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు వీళ్లే!
SLBC కూలిన ప్రమాదంలో.. అందులోకి వెళ్లి క్షేమంగా బయటకు వచ్చిన ఓ కార్మికుడు సంచలన విషయాలు వెల్లడించాడు. 'ప్రమాదం జరిగిన ప్రదేశంలో నీళ్లు వస్తున్నా పని ఆపలేదు. నీటి తాకిడి పెరిగి ఒక్కసారిగా టన్నెల్ కప్పు కూలిపోయింది' అని తెలిపారు. లోపల చిక్కుకు పోయిన వారిని ప్రాణాలతో తెచ్చివ్వాలని కార్మికుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. సొరంగంలో చిక్కుకున్న వారి ఫోటోలు కూడా అతడు విడుదల చేయడంతో .. వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్