2018 థాయ్ కేవ్ రెస్క్యూ.. 18 రోజుల సాహసం

59చూసినవారు
2018 థాయ్ కేవ్ రెస్క్యూ.. 18 రోజుల సాహసం
13 మంది థాయ్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారులను రక్షించడానికి థాయిలాండ్‌లో చేపట్టిన ‘థాయ్‌ కేవ్‌ రెస్క్యూ’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తటంతో 2018 జూన్‌ 23న థామ్‌లాంగ్‌ అనే గుహలో యువ క్రీడాకారులు చిక్కుకుపోయారు. 15 రోజులపాటు అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో 10 వేల మందికిపైగా పాల్గొనటం గమనార్హం. జూలై 10న అందరూ సురక్షితంగా బయటపడటంతో కథ సుఖాంతమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్