రికార్డు బ్రేక్ చేసిన విశాఖ పోర్టు

1378చూసినవారు
రికార్డు బ్రేక్ చేసిన విశాఖ పోర్టు
విశాఖ పోర్టు అథారిటీ తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంది. కంటైనర్ హ్యాంగింగ్ లో సరికొత్తి రికార్డు నెలకొల్పింది. ఈనెల 8న ఉదయం నుండి 9 ఉదయం వరకు 4,035 టీఈయూ కంటైనర్లను ఒక నౌక నుండి లోడింగ్, అన్ లోడింగ్ చేసింది. 2021 లో 3921 టీఈయూ కంటైనర్ల రికార్డును తాజాగా బద్దలుకొట్టింది. ఈ ఘనత సాధించిన టర్మినల్ ఆపరేటర్, సిబ్బందిని పోర్టు ఛైర్మన్ ఆంగముత్తు అభినందించారు.

సంబంధిత పోస్ట్