భారత్‌లో తగ్గిన పేదరికం

53చూసినవారు
భారత్‌లో తగ్గిన పేదరికం
భారతదేశంలో పేదరికం తగ్గుముఖం పడుతున్నట్టు నీతి అయోగ్‌ తెలిపింది. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో దాదాపు 5 శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రమణ్యం పేర్కొన్నారు. తాము ఆగస్టు 2022 నుంచి జులై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్లు చెప్పారు. ఆయా సంవత్సరాల మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేల ఆధారంగా. గ్రామీణ , పట్టణ ప్రాంతాల మధ్య 2.5 శాతం పెరిగిందన్నారు.