సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. వారికి హెల్త్ అలర్ట్ జారీ

78చూసినవారు
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. వారికి హెల్త్ అలర్ట్ జారీ
అమెరికాలోని ఒహైయో రాష్ట్రానికి చెందిన లిండా లెచెస్ ఓ సెక్క్ వర్కర్‌. 2022లో లిండాకి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయినా సరే ఆమె పట్టించుకోకుండా ఈ రెండేళ్లలో దాదాపు 211 మందితో లైంగికంగా సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి కంగుతున్న అధికారులు వెంటనే స్థానికులను అప్రమత్తం చేశారు. ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారిని తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని హెల్త్ అలర్ట్ జారీ చేసి, లిండాను అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్