మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

51587చూసినవారు
మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశపరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది. విద్యార్థులు తమ ఐడీ, DOB ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. విద్యార్థులు తెలుగు/ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చని విద్యాశాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్