దేశమంతా జరుగుతున్న మామిడి ఫెస్టివల్స్

67చూసినవారు
దేశమంతా జరుగుతున్న మామిడి ఫెస్టివల్స్
1987 నుంచి ఢిల్లీలో.. ఏటా అంతర్జాతీయ మ్యాంగో ఫెస్టివల్ జరుగుతోంది. అప్పడు ఇండియాలో పండే దాదాపు 50కి పైగా రకాల మామిడిపండ్లను అక్కడ ప్రదర్శించేవారు. ఇప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్ దేశమంతా వేసవిలో జరుగుతున్నాయి. ఇండియాలో ప్రతి సంవత్సరం 2 కోట్ల టన్నులకు పైగా మామిడి ఉత్పత్తి అవుతోంది. మామిడి పండ్లు కూడా జీడిపప్పు, పిస్తా జాతికి చెందినవే. మనకు రోజువారీ అవసరం అయ్యే C విటమిన్‌ని మామిడి పండ్ల నుంచి వంద శాతం పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్