ఇవాళ జాతీయ మ్యాంగో దినోత్సవం

75చూసినవారు
ఇవాళ జాతీయ మ్యాంగో దినోత్సవం
భారతదేశంలో మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా మామిడిని ఏడాదంతా నిల్వ ఉంచుకునేలా చాలా మంది పచ్చళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆవకాయ, మాగాయి, వివిధ రకాల పచ్చళ్లల్లో మామిడిని వినియోగిస్తున్నారు. వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకుని, నెయ్యితో కలుపుకుని తింటే ఆ మజానే వేరు. అయితే మామిడి పండ్లకు ఓ ప్రత్యేక రోజు ఉందని తెలుసా? అవునండీ మీరు వింటున్నది నిజమే.. నేడు అంటే జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటారు.

సంబంధిత పోస్ట్