ఉగాది పచ్చడిలో పులుపుకు ప్రతీకగా మామిడి

53చూసినవారు
ఉగాది పచ్చడిలో పులుపుకు ప్రతీకగా మామిడి
మామిడి ఎంత తియ్యనైన పండైనా తెలుగు వారు మాత్రం పులుపు మామిడిని ప్రతీకగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా తెలుగువారు మామిడిని ఉగాది పచ్చడిలో పులుపుకు ప్రతీకగా వాడుతూ ఉంటారు. అలాగే ఆవకాయ, మాగాయి, తొక్కుడు పచ్చడి అంటూ మామిడిలో పుల్లదనాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మామిడి పండ్ల సరఫరా విషయంలో నూజివీడు మామిడి పండ్ల మార్కెట్‌ దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వందలకొద్దీ రకాల ఉన్న మామిడిలో చాలా రకాలను ఈ రోజు ప్రజలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్