నేషనల్ మ్యాంగో డే.. చరిత్ర

66చూసినవారు
నేషనల్ మ్యాంగో డే.. చరిత్ర
5000 ఏళ్ల క్రితం నాటి నుంచి భారతీయులు మామిడి పండ్లు తింటున్నారని చరిత్ర చెబుతోంది. మామిడి అనే పేరు మలయన్ పదం … ‘మన్నా’ నుండి ఉద్భవించింది. 1987లో, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మామిడి రుచి, ప్రయోజనాలకు గుర్తింపుగా ప్రతి ఏడాది జాతీయ మామిడి దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జులై 22న జాతీయ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్