సామాన్యులకు ఊరట.. వంట నూనెల ధరలు తగ్గుముఖం

80చూసినవారు
సామాన్యులకు ఊరట.. వంట నూనెల ధరలు తగ్గుముఖం
తెలుగు రాష్ట్రాల్లో వంట నూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికల నేపథ్యంలో వాటి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్ రూ.102 నుంచి రూ.110 మధ్య విక్రయిస్తున్నారు. వేరుశనగ నూనె, పామాయిల్ ధరలు కూడా తగ్గాయి.

సంబంధిత పోస్ట్