కొబ్బరినూనెతో చర్మంపై మచ్చలు దూరం

51చూసినవారు
కొబ్బరినూనెతో చర్మంపై మచ్చలు దూరం
కొబ్బరి నూనె జుట్టుతోపాటు చర్మానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. దీనికి శరీరంపై మచ్చలు పోగొట్టే శక్తి ఉంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లినోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి. రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరినూనెను ప్రతిరోజు ముఖంపై మచ్చలున్న ప్రాంతంలో అప్లై చేస్తే చర్మంపై మార్పు గమనించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్