వాళ్ల దగ్గర రేవంత్ రూ.500 కోట్లు తీసుకున్నారు: కౌశిక్ రెడ్డి

77చూసినవారు
సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 'ఇకపై బెనిఫిట్ షోలు ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ బల్లగుద్ది చెప్పారు. ఇప్పుడు సినిమా వాళ్లని బ్లాక్ మెయిల్ చేసి రూ.500 కోట్లు వసూలు చేసి బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చారు. మీది నోరా మోరా? సిగ్గు, శరం లేదా? ప్రజలేమనుకుంటారన్న సోయి కూడా లేదా' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్