రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా తీర్చిదిద్దుతా: ఆప్‌ ఎమ్మెల్యే (వీడియో)

71చూసినవారు
నటి, బీజేపీ ఎంపీ హేమా మాలినిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలోని రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా(చెంపలు) అందంగా చేస్తానని ఢిల్లీలోని ఉత్తమ్‌ నగర్‌ ఎమ్మెల్యే నరేష్‌ బల్యాన్‌ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ రేఖా శర్మ స్పందిస్తూ.. ఆయన్ను మహిళా ద్వేషిగా అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్