రోహిణి కార్తె.. రోళ్లు పగిలేంత ఎండలు

53చూసినవారు
రోహిణి కార్తె.. రోళ్లు పగిలేంత ఎండలు
తెలుగు పంచాంగం ప్రకారం.. ఉగాది పండుగ నుంచి సూర్యుడి ప్రభావం పెరుగుతుంది. ఇలా రోజురోజుకు ఎండలు పెరుగుతూ చివరగా రోహిణి కార్తె సమయంలో సూర్యుడు తన ప్రభావాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తాడు. అందుకే ఈ కార్తెలో ఎండలు విపరీతంగా మండుతాయనడానికి బదులు రోహిణి కార్తె కాలంలో రోళ్లు పగలుతాయని పెద్దలు చెబుతుంటారు. అంటే దీన్ని బట్టి సూర్యుడి ప్రతాపం ఎంత మేరకు ఉంటుందో చెప్పడమే దీని వెనుక ఉన్న కారణం.

ట్యాగ్స్ :