వారిపై పన్నులు పెంచాలని సూచన

55చూసినవారు
వారిపై పన్నులు పెంచాలని సూచన
దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సంపన్నులపై కరోడ్‌పతి ట్యాక్స్ విధించాలని ఫ్రాన్స్‌కు చెందిన వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ఆర్థికవేత్తలు సూచించారు. 2010 తర్వాత కోట్లకు పడగలెత్తిన వారి సంపదపై పన్ను, వారసత్వ పన్ను ఉండాలని తెలిపారు. రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 2%, రూ.100 కోట్లు దాటితే 4%.. వారసత్వ పన్ను రూ.10 కోట్ల పైన 33%, రూ.100 కోట్ల పైన 45% విధించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్