వరకట్నం వివరాలు చెబితేనే మ్యారేజ్ సర్టిఫికెట్

82చూసినవారు
వరకట్నం వివరాలు చెబితేనే మ్యారేజ్ సర్టిఫికెట్
మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం యూపీ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి వరకట్నం వివరాలు కూడా సమర్పిస్తేనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపింది. యూపీలో ఇప్పటివరకు మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం పెళ్లి కార్డు, ఆధార్ కార్డు, హైస్కూల్ మార్క్ షీట్ సమర్పించాల్సి ఉండేది. తాజా రూల్స్ ప్రకారం వరకట్నం అఫిడవిట్‌లో ఎంత కట్నం తీసుకున్నారో వెల్లడించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్