బోటులో రౌడీ హీరో షికారు (Video)

69చూసినవారు
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలావుంటే ఈ సినిమా షూటింగ్ అనంత‌రం ఖాళీ స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ బోట్ రైడ్ చేశాడు. విజ‌య్ ఒక్క‌డే బోట్ రైడ్ చేస్తూ నీటిలో దూసుకెళ్లిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్