ఐఐటీ ఢిల్లీకి రూ.120 కోట్ల జీఎస్టీ నోటీసు.. కేంద్ర విద్యాశాఖ జోక్యం!

77చూసినవారు
ఐఐటీ ఢిల్లీకి రూ.120 కోట్ల జీఎస్టీ నోటీసు.. కేంద్ర విద్యాశాఖ జోక్యం!
ఇటీవల ఐఐటీ ఢిల్లీకి రూ.120 కోట్లు జీఎస్టీ చెల్లించాలంటూ విద్యాసంస్థకు షోకాజ్ నోటీసు పంపించింది. ప్రత్యుత్తరం సమర్పించేందుకు విద్యా సంస్థకు 30 రోజుల గడువు ఇచ్చింది. 2017-2022 మధ్యకాలంలో ఐఐటీ-ఢిల్లీ అందుకున్న రీసెర్చ్ గ్రాంట్‌లపై జీఎస్టీ నోటీసు వచ్చింది. దీంతో విద్యా మంత్రిత్వ శాఖ జోక్యం పుచ్చుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖతో మాట్లాడుతోంది. సమస్యను పరిష్కరించేందుకు చర్చలు నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్