రూ. 2 లక్షలకు పైబడిన వారి రుణమాఫీపై త్వరలోనే ప్రకటిస్తాం: మంత్రి తుమ్మల (వీడియో)

70చూసినవారు
తెలంగాణలో రూ. 2 లక్షలకు పైబడిన వారి రుణమాఫీపై త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా సబ్ కమిటీ నివేదిక రాగానే రైతులకు అందిస్తామని అన్నారు. గతేడాది కంటే ఈ సారి సన్న వడ్ల పంట పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 9.7 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్