రేపటి నుంచి RSS సమావేశాలు

64చూసినవారు
రేపటి నుంచి RSS సమావేశాలు
రాష్ట్రీయం స్వయం సేవక్ సంఘ్ (RSS) ప్రాంత్ ప్రచారక్ (ప్రావిన్స్ ఇన్‌ఛార్జ్) వార్షిక సమావేశాలు ఈ నెల 12 నుంచి రాంచీలో ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో సంస్థ విస్తరణ, శతాబ్ధి ఉత్సవాలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు మీడియా సమావేశంలో సంఘ్ ప్రచార విభాగ అధిపతి సునీల్ అంబేడ్కర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్