అకౌంట్‌ రికవరీ పేరిట కొత్త తరహా మోసం

64చూసినవారు
అకౌంట్‌ రికవరీ పేరిట కొత్త తరహా మోసం
సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెరలేపారు. జీమెయిల్‌ యూజర్లే లక్ష్యంగా స్కాములకు పాల్పడుతున్నారు. స్కామ్‌లో భాగంగా అకౌంట్‌ రికవరీ పేరిట మీ ఫోన్‌కు నోటిఫికేషన్‌ లేదా మీ జీమెయిల్‌కు మెయిల్‌ చేస్తారు. అదీ వేరే దేశం నుంచి వస్తుంది. మీ అకౌంట్‌ను ఎవరో విదేశాల్లో వాడేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే రికవరీ చేయాలంటారు. వారు పంపే లింక్ క్లిక్ చేస్తే మన జీమెయిల్‌ ఖాతా పూర్తి యాక్సెస్‌ వారి చేతిలోకి వెళుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్