హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న సమోసాల వ్యవహారం

69చూసినవారు
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న సమోసాల వ్యవహారం
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను సమోసాలు, కేక్‌ల వ్యవహారం కుదిపేస్తోంది. గత నెలలో సీఎం సుఖ్విందర్ సింగ్ ఓ కార్యక్రమానికి వెళ్లగా ప్రముఖ హోటల్‌ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే వాటిని సెక్యూరిటీ సిబ్బంది తినేయగా సీఎం సీరియస్ అయి సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా సీఎం సుఖు దీనిపై స్పందిస్తూ సమోసాల వ్యవహారంపై సీఐడీ విచారణ జరుపుతున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.

సంబంధిత పోస్ట్