సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశం

74చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశం
TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కరీంనగర్ జిల్లా అధికారులపై సీఎంకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ హయం నుంచి ఉన్న అధికారులను బదిలీ చేయాలని ఎమ్మెల్యేలు కోరినట్లు తెలుస్తోంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు అసలు పనే చేయడం లేదని, వారిని బదిలీ చేయాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్