కరెంట్ అఫైర్స్: ‘సెబీ’ చీఫ్‌గా తుహిన్ కాంత పాండే బాధ్యతల స్వీకరణ

81చూసినవారు
కరెంట్ అఫైర్స్: ‘సెబీ’ చీఫ్‌గా తుహిన్ కాంత పాండే బాధ్యతల స్వీకరణ
‘సెబీ’ చీఫ్‌గా తుహిన్ కాంత పాండే బాధ్యతల స్వీకరించారు. మూడేళ్లపాటు ఈ పదవిలో పాండేకొనసాగనున్నారు. సెబీ ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌ పదవీకాలం ఫిబ్రవరి 28న పూర్తవుతున్నందున, ఆమె స్థానంలో మార్చి 1న పాండే బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కమిటీ పాండే పేరును ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓను విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్