సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

51చూసినవారు
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వడ్డె వీర హనుమాన్ మందిర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం జరిగినది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులకు అన్నదానం నిర్వవహిచినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్