మాదకద్రవ్యాలు లేని జిల్లాగా తీర్చి దిద్దుదాం

50చూసినవారు
మాదకద్రవ్యాలు లేని జిల్లాగా తీర్చి దిద్దుదాం
మాదకద్రవ్యాలు లేని జిల్లాగా తీర్చి దిద్దుతామని ర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ అన్నారు. పుల్కల్ మండలం సుల్తాన్పూర్ పరిధిలోని జేఎన్టీయూ కళాశాలలో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్