పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం

74చూసినవారు
పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం
మండల కేంద్రమైన పుల్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 సంవత్సరం పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పుల్కల్ లో నిర్వహించారు. వీరికి బోధించిన ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్