ముస్లాపూర్ రామాలయంలో ప్రత్యేక పూజలు

78చూసినవారు
ముస్లాపూర్ రామాలయంలో ప్రత్యేక పూజలు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలం మూస్లాపూర్ గ్రామంలోని రామాలయంలో శనివారం పురస్కరించుకొని గ్రామస్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బీత పిల్లి కృష్ణ రాముల వారికి తులసి మాల సమర్పించి ప్రత్యేక ఆరాధన పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్