శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

51చూసినవారు
శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఈనెల 26న ఘనంగా నిర్వహించబడతాయని బుధవారం శ్రీ చిన్ని కృష్ణ కురుమ సంఘం సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :