తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన కమ్యూనిస్టులు

76చూసినవారు
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన కమ్యూనిస్టులు
1946–1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్ట్‌ యోధులు ప్రాణాలు కోల్పోయారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందినప్పటికీ తన సంస్థానం ప్రత్యేక రాజ్యంగా కొనసాగాలని నిజాం రాజు పట్టుపట్టాడు. ఈ స్థితిలో 1948 సెప్టెంబర్‌ 13న భారత సైన్యం నిజాం సంస్థానాన్ని విలీనం చేసుకోవడానికి యాక్షన్‌ ప్రారంభించింది. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటికి పది లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని దున్నేవారికి పంచారు.

సంబంధిత పోస్ట్