విద్యార్థులకు అందింది ఒకే జత యూనిఫామ్

63చూసినవారు
విద్యార్థులకు అందింది ఒకే జత యూనిఫామ్
2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇప్పటివరకు ఒకే జత యూనిఫామ్ అధికారులు అందించారు. జిల్లాలోని 1247 పాఠశాలల్లో 1. 12 లక్షల మందికి ఒక జత యూనిఫామ్ ను పంపిణీ చేశారు. మరో జత యూనిఫామ్ జూలై రెండవ వారంలో పంపిణీ చేసే అవకాశం ఉంది. రెండో విడత యూనిఫామ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని డిఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్