Mar 21, 2025, 03:03 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి
Mar 21, 2025, 03:03 IST
సంగారెడ్డి పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద శుక్రవారం విద్యార్థుల సందడి నెలకొంది. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావడం కల్పించింది. మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు రాస్తూ ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 8: 30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి పంపించారు.