Mar 23, 2025, 10:03 IST/అందోల్ నియోజకవర్గం
అందోల్ నియోజకవర్గం
రాయికోడ్: ఘనంగా భగత్ సింగ్ వర్థంతి వేడుకలు
Mar 23, 2025, 10:03 IST
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రములో గల ఎస్సి వసతి గృహములో విప్లవ వీరుడు భగత్ సింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా చిత్రపటానికి వార్డెన్ సార్ కృష్ణ వంశీ సార్ పూజ కార్యక్రమం నిర్వహించి రెండు నిముషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం ట్యూటర్ శివ శంకర్ భగత్ సింగ్ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించడం జరిగింది.