చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

19365చూసినవారు
చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అంత్వర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రాములు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :