బోరంచ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం

2251చూసినవారు
బోరంచ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామానికి చెందిన ఎర్ర ఆశయ్య తండ్రి నాగన్న అనే వ్యక్తి గత ఆదివారం సాయంత్రం తన పొలంలో పండించిన ఉల్లిగడ్డ హైదరాబాద్ మార్కెట్ కు తీసుకొని వెళ్లడం జరిగింది. ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడైనా కనిపిస్తే 9390517230, 9948844361 ఈ నెంబర్ కు సంప్రదించగలరని కుటుంబ సభ్యులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్