సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ 4వ అంగన్వాడి కేంద్రంలో శనివారం అంగన్వాడి టీచర్ సువర్ణ ఆధ్వర్యంలో ఫ్రీ స్కూల్ కార్యక్రమం పట్ల తల్లులకు పూర్తి అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రంలో పోషక విలువతో కూడిన పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఆటపాటలతో చక్కని బిడ్డను అందించే అంగన్వాడి కేంద్రంలో 2. 5 నుండి 5 సంవత్సరాలు లోపు పిల్లలను చేర్పించాలని కోరారు.