తడ్కల్ లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

54చూసినవారు
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ సంఘం అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యక్షులు జైపాల్ అన్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. షెడ్యూల్ కులాలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి జగ్జీవన్ రామ్ కృషి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్