శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు

56చూసినవారు
ఆషాడ మాసం ప్రారంభం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి మహిళలు ఆదివారం బోనాలు సమర్పించారు. శ్రీ దత్తాత్రేయ ఆలయ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు దత్తాత్రేయ కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్