కంగ్టి: మండలానికి నూతన ఉపాధ్యాయులు రాక

62చూసినవారు
కంగ్టి: మండలానికి నూతన ఉపాధ్యాయులు రాక
కంగ్టి మండలానికి బుధవారం 2024 నూతన డిఎస్సిలో అర్హత పొందిన ఉపాధ్యాయులు రానున్నారన్నారు. 12మంది స్కూల్ అసిస్టెంట్ లు, 48 మంది ఎస్జిటిలు జాయిన్ అయ్యారని ఎంఈఓ రహిమోద్దీన్ తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఫుల్ -ఫీల్ గా ఉంటారని తెలిపారు.
Job Suitcase

Jobs near you