పోటీ పరీక్షల్లో ర్యాంకులు.. ఆరింటిలో అర్హత

51చూసినవారు
పోటీ పరీక్షల్లో ర్యాంకులు.. ఆరింటిలో అర్హత
మనూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి ఆరింటిలో అర్హత సాధించారు. వెంకటరెడ్డి ఆరింటిలో అర్హత సాధించారు. గురుకుల పీజీటీలో రాష్ట్రస్థాయి 10వ ర్యాంకు, టిజిటిలో 5వ ర్యాంకు, గురుకుల జూనియర్ లెక్చరర్, జనరల్ జూనియర్ లెక్చరర్, గ్రూపు -4 లలో క్వాలిఫైడ్ కాగా. డీఎస్సీలో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించారు. వెంకట్ రెడ్డిని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్