బోరంచ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్

52చూసినవారు
బోరంచ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామానికి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సంతోష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నారాయణ రాయిపల్లికు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి వాడవాడలో పరిశుభ్రంగా ఉండే విధంగా తన వంతు కృషి చేస్తామని సూచించారు.

సంబంధిత పోస్ట్