శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పట్టువస్త్రాలు అలంకరణ

68చూసినవారు
శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పట్టువస్త్రాలు అలంకరణ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి శుక్రవారం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నుదుట పసుపు, కుంకుమ, తిలకం దిద్ది, పట్టువస్త్రాలు సమర్పించి, పలు ద్రవ్యాలు వివిధ రకాల సుగంధ పుష్పాలంకరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్