కంగ్టి తహసీల్దార్ బదిలీ

78చూసినవారు
కంగ్టి తహసీల్దార్ బదిలీ
కంగ్టి మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న తాసిల్దార్ విష్ణు సాగర్ సోమవారం నాడు బదలీపై అందోల్ నియోజకవర్గం వెలుతున్నారు. గత 14నెలల నుండి మండలానికి సేవ చేయడం ఎంతో సంతోషం అని అదేవిదంగా ఇక్కడి ప్రజలకు ప్రేమ అభిమానంతో ఉంటారని అయన తెలిపారు.

సంబంధిత పోస్ట్