గంజాయి సాగు, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక: ఎస్ఐ

50చూసినవారు
గంజాయి సాగు, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక: ఎస్ఐ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలం పరిధిలో శుక్రవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, సిర్గాపూర్ పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలకు ముఖ్య గమనిక. ఎవరైనా గ్రామంలో గంజాయి సాగు చేసిన, రవాణా చేస్తు పట్టుబడితే కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్