తన వెంట్రుకలతో గూడు కట్టిన గొంగళి పురుగు

81చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో అద్భుత చిత్రం చోటుచేసుకుంది. ఆదివారం వర్షం కురుస్తున్న సమయంలో ఓ గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారడానికి తన వెంట్రుకలతో గూడు నిర్మించుకొని అబ్బుర పరిచింది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్‌ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్